ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి... కవిత ఇంటికి చేరుకున్న తెరాస నాయకులు *Politics | Telugu OneIndia

2022-08-24 462

Telangana: TRS Party Leaders Meeting in MLC Kavitha Residence ahead of ongoing situations | ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి పాల్పడిన కొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఎమ్మెల్సీ కవిత ఇంటి పై దాడి చేసిన 29 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కవిత ఇంటికి చేరుకున్నారు తెరాస ముఖ్య నాయకులు, కార్యకర్తలు.

#MLCKavitha
#TRS
#BJP
#CMKCR
#KTR

Videos similaires